Skip to main content

Namaste NRI

అమెరికా నేపథ్యంలో సాగే కథ ఇది

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి వస్తున్న చిత్రం విసా-వింటారా సరదాగా. అశోక్‌ గల్లా, శ్రీగౌరీప్రియ, రాహుల్‌ విజయ్‌, శివాత్మికరాజశేఖర్‌ ప్రధాన పాత్రధారులు. ఉద్భవ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నా డు. ఈ  చిత్రం  ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. అమెరికా నేపథ్యంలో సాగే కథ ఇది. అక్కడి భారతీయ విద్యార్థుల జీవితాలను ఆవిష్కరిస్తుంది. స్నేహం, ప్రేమ, సందిగ్ధతలు, సాంస్కృతికపరమైన మార్పులను హృద్యంగా ఆవిష్కరిస్తూ వినోదప్రధానంగా సాగుతుంది. నేడు టీజర్‌ను విడుదల చేయబోతున్నాం అని చిత్రబృందం పేర్కొంది.

Social Share Spread Message

Latest News