Namaste NRI

ఆరేళ్ల తర్వాత ఇదే మొదటి సారి.. అమెరికా పర్యటనకు జిన్‌పింగ్‌

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ చాలా ఏళ్ల తర్వాత అమెరికా పర్యటనకు వెళ్లారు. శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార మండలి శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సదస్సుకు యూఎస్‌ ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్‌ అగ్రరాజ్యం వెళ్లారు. ఆయన శాన్‌ఫ్రాన్సిస్కోలో అడుగుపెట్టారు. జిన్‌పింగ్‌ సుమారు ఆరేళ్ల తర్వాత అమెరికా పర్యటకు వెళ్లడం ఇదే మొదటి సారి. చివరిసారిగా ఆయన 2017లో అగ్రరాజ్యంలో పర్యటించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events