యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్‌బ్రోస్ పర్వతాన్ని తెలంగాణకు చెందిన కుర్రాడు అధిరోహించారు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా చెందిన భూక్య యశ్వంత్ నాయక్ రష్యాలోని 5,624 మీటర్ల అడుగుల ఎత్తులో ఉన్న ఈ శిఖరాన్ని 22 డిగ్రీల వాతావరణంలో అధిరోహించి రికార్డు సృష్టించాడు. అయితే పర్వతం పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ఆవిష్కరించి భూక్య యశ్వంత్ నాయక్ తన అభిమానాన్ని చాటుకున్నాడు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)