Namaste NRI

ఈ విజయం.. ఆ కష్టాన్ని మరిపించింది

సత్యం రాజేష్‌, కామాక్షి భాస్కర్ల జంటగా నటిస్తున్న చిత్రం మా ఊరి పొలిమేర-2. డా॥ అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వం. నిర్మాత గౌరికృష్ణ.  ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. థాంక్స్‌ మీట్‌ను నిర్వహించారు. నిర్మాత గౌరికృష్ణ  మాట్లాడుతూ మా ఊరి పొలిమేర-2  చిత్రానికి అన్ని కేంద్రాల్లో చక్కటి ఆదరణ లభిస్తున్నది. ఈ సినిమా విషయంలో మా అంచనాలన్నీ నిజమయ్యాయి అన్నారు.  ఈ విజయం తమ కష్టాన్ని మరచిపోయేలా చేసిందని వంశీ నందిపాటి అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ కథలోని సస్పెన్స్‌, అనూహ్య మలుపులు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తున్నాయని చెప్పారు. టీమ్‌ అందరి సమిష్టి కృషి వల్ల ఈ విజయం సాధ్యమైందని సత్యం రాజేష్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events