Skip to main content

Namaste NRI

వేసవిలో టిల్లు స్వేర్‌ హంగామా

యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన చిత్రం డీజే టిల్లు. ఇప్పుడీ సినిమాకు స్వీక్వెల్‌గా టిల్లు స్వేర్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక.  మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తు న్నారు. ఇప్పటికే విడుదలైన టికెట్టే కొనకుండా రాధిక వంటి పాటలు పాపులర్‌ అయ్యాయి. ఈ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయబోతు న్నట్లు తాజా ప్రకటనలో నిర్మాణ సంస్థ వెల్లడించిం ది.  కడుపుబ్బా నవ్వించే హాస్యంతో ఈ సినిమా ప్రేక్షకు లందరిని ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్‌ ఉమ్మడి సింగు, సంగీతం: రామ్‌ మిరియాల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events