తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తెలుగు టైటాన్స్ ఒక్క పాయింట్ తేడాతో ఓటమిపాలైంది. తొలి విజయం కోసం ఎదురు చూస్తున్న ఆ జట్టు 27`28 తేడాతో డిఫెండిరగ్ ఛాంపియన్ బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడిరది. రజ్నీష్ (11) రైడిరగ్‌లో మరోసారి మెరిసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ రెండు మ్యాచ్‌లను టై చేసుకుంది. బెంగాల్ జట్టులో మణిందర్ (10) సత్తా చాటాడు. యూపీ తరపున సురేందర్ (21) అదరగొట్టాడు. పర్దీప్ (10) కూడా రాణించాడు. పుణెరిలో జట్టులో అస్లామ్ (16), మోహిత్ (13) ఆకట్టుకున్నాయి. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 50`40తో పుణెరి పల్టాన్‌పై గెలిచింది.