Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌కు వినూత్నంగా స్వాగతం పలికిన యూఏఈ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పశ్చిమాసియా పర్యటన ముగింపుకు చేరుకుంది. అధ్యక్షుడు ట్రంప్‌ ఖతార్‌ పర్యటనను ముగించుకొని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ఘనంగా స్వాగతం పలికారు. అబుదాబిలో ఓ ప్రత్యేకమైన సాంస్కృతిక ప్రదర్శన అల్‌-అయ్యాలాతో స్వాగతం పలికారు. అందులో మహిళలు తెల్ల దుస్తులను ధరించి తమ జుట్టును అటూ ఇటూ తిప్పుతూ  ట్రంప్‌కు స్వాగతం పలికిన తీరు ఆకర్షిస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events