Namaste NRI

తెలుగు అసోసియేషన్ ఆఫ్ కెంటకియాన (TAK) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ కెంటకియాన (TAK) ఆద్వర్యంలో ఉగాది వేడుకలు ఏప్రిల్ 23 తేదీన నిర్వహిస్తున్నారు , వేడుకల్లో భాగంగా ఉగాది పంచాంగం, ఉగాది పచ్చడి తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు , తెలుగు వంటకాలు తయారు చేస్తున్నారు కావున అందరూ ఈ ఉగాది ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.

Date: Sunday April 23, 2023
Location: Kentucky Country Day School Auditorium
Time: 4 PM onwards
Ticket: Adults (18+) – $12, Kids (6 – 17 years) – $8, Kids (5 years and under) – Free

Tickets are available Online only with Limited Seats.
You can purchase tickets here : https://www.kytelugupeople.org/tak-ugadi-sambaralu-2023/ or use the QR Code on the Flyer below.

For Sponsorship inquiries, please reach out to Prasad Nadimpalli @502 526 6129 or email [email protected]

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events