Namaste NRI

రష్యాకు షాక్‌ ఇచ్చిన ఉక్రెయిన్‌

రష్యాకు ఉక్రెయిన్‌ దేశం షాక్‌ ఇచ్చింది. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రష్యాకు చెందిన సుఖోయ్‌`35 ఫైటర్‌ జెట్‌ను ఉక్రెయిన్‌ వైమానిక దళం పేల్చివేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్‌ రక్షణ శాఖ తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. నోవా ఖార్కోవా సిటీ వద్ద ఆ ఫైటర్‌ జెట్‌ను పేల్చివేస్తారు. ఆకాశం నుంచి సుఖోయ్‌ నేలరాలులున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. జెట్‌ పేలిన సమయంలో దట్టమైన పొగ వచ్చింది. పైలెట్‌ సురక్షితంగా బయటపడ్డాడు.  వైమానిక దళానికి చెందిన యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మిస్సైల్‌ యూనిట్‌ ఆ జెట్‌ను పేల్చినట్లు ఉక్రెయిన్‌ ఆర్డ్మ్‌ కమాండ్‌ తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events