Namaste NRI

భారత్ లో అమెరికా విదేశాంగ మంత్రి పర్యటన

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ భారత్‌లో పర్యటించే అవకాశముంది. తేదీలు ఖారారు కానప్పటికీ వచ్చే వారమే ఈ పర్యటన ఉండనున్నట్లు అధికారిక వర్గాల నుంచి సంకేతాలు వినిపిస్తున్నాయి. బ్లింకెన్‌ పర్యటన విషయమై భారత్‌, అమెరికాల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో జరిగే క్వాడ్‌ శిఖరాగ్ర సమావేశ తేదీలతో పాటు, వేదికల ఎంపికకు బ్లింకెన్‌ భారత పర్యటన దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events