Namaste NRI

ఇజ్రాయెల్‌కు అమెరికా హెచ్చరిక… ఈ వారమే ఇరాన్ మీపై 

ఇజ్రాయెల్‌పై ఈ వారంలోనే ఇరాన్‌ లేదా దాని అనుకూల సంస్థలు దాడికి పాల్పడవచ్చని అమెరికా పేర్కొ న్నది. ఈ మేరకు వైట్‌హౌజ్‌ అధికార ప్రతినిధి జాన్‌ ఎఫ్‌ కిర్బి కీలక ప్రకటన చేశారు. జూలై 31న టెహ్రాన్‌ లో హమాస్‌ చీఫ్‌ ఇస్మాయెల్‌ హనియా హత్య, లెబనాన్‌లో హెజ్బొల్లా సీనియర్‌ కమాండర్‌ ఫౌడ్‌ షుక్‌న్రు ఇజ్రా యెల్‌ హతమార్చడంతో ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. తమ భూభాగంలో ఇజ్రాయెల్‌ సైనిక చర్యకు పాల్పడటంపై ఇరాన్‌ భగ్గుమంటున్నది. ఈ నేపథ్యంలో అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ వంటి దేశాధి నేతలు ఉద్రిక్తతలను చల్లార్చి, ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణకు సహకరించాలని ఇరాన్‌ను కోరినా సానుకూల స్పందన రాలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events