Namaste NRI

వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్..రిలీజ్ ఆరోజే

వరుణ్‌తేజ్‌, మానుషి చిల్లర్‌ జంటగా నటించిన చిత్రం ఆపరేషన్‌ వాలెంటైన్‌.  ఈ చిత్రానికి శక్తిప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వం. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌, రినైసన్స్‌ సంస్థలు నిర్మించాయి. మార్చి 1న ఈ చిత్రం ప్రేక్ష కుల ముందుకురానుంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. టీజర్‌తో పాటు ఫస్ట్‌ సింగిల్‌ వందేమాతరం కు మంచి స్పందన లభించిందని, ప్రజల్లో దేశభక్తిని ప్రోదికొల్పే చిత్రమిదని దర్శకుడు పేర్కొ న్నారు. ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌ వైమానిక దళాధికారి పాత్రలో నటిస్తుండగా, కథానాయిక మానుషి చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్‌గా కనిపించనుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events