Skip to main content

Namaste NRI

ఒహియో బరిలో వివేక్ రామస్వామి ప్రభంజనం.. రిపబ్లికన్ గవర్నర్ ప్రైమరీలో ఘనవిజయం

పారిశ్రామికవేత్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఇండో అమెరికన్‌ వివేక్‌ రామస్వామి ఒహియో రిపబ్లికన్‌ గవర్నర్‌ ప్రైమరీ ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయాన్ని సాధించారు. ఒకప్పుడు ఆయన అమెరికా అధ్యక్ష స్థానానికి రిపబ్లికన్‌ అభ్యర్థిగా పోటీపడతారని అందరూ భావించారు. కాగా ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించిన రామస్వామి నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో కొవిడ్‌ సమయంలో తన వైద్య సేవలతో ప్రముఖ నేతగా గుర్తింపు పొందిన డెమోక్రాటిక్‌ అభ్యర్థి అమీఆక్టన్‌పై సులభంగా విజయం సాధిస్తారని అంచనాలు ఉన్నాయి.

Social Share Spread Message

Latest News