Namaste NRI

వాంటెడ్ పండుగాడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, శ్రీనివాస్‌ రెడ్డి, సుడిగాలి సుధీర్‌ ప్రధాన పాత్రల్లో శ్రీధర్‌ సీపాన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాంటెడ్‌ పండుగాడ్‌.  కె.రాఘవేంద్రరావు సమర్పణలో సాయి బాబు కోవెలమూడి, వెంకట్‌ కోవెలమూడి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ   వినోదాత్మకంగా రూపొందిన మా వాంటెండ్‌ పండుగాడ్‌ చిత్రం కూడా విజయం సాధిస్తుందన్నారు. అనంతరం సునీల్‌ మాట్లాడుతూ  మాతో పాటు దర్శక, నిర్మాతలకు వాంటెడ్‌ పండుగాడ్‌ మంచి హిట్‌ ఇవ్వాలి అన్నారు. ఈ సినిమా చూసి ప్రేక్షకులు ఎంజాయ చేస్తారు అన్నారు అనసూయ. ఈ 19న హిట్‌ కొట్టబోతున్నాం అన్నారు శ్రీధర్‌ సీపాన.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events