ఇన్వెస్టర్ దిగ్గజం వారెన్ బఫెట్ తన కుటుంబ సభ్యులు గడిపే నాలుగు ఫౌండేషన్లకు 75 కోట్ల డాలర్లు ( సుమారు రూ.6,150 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఆయన విరాళాల్లో సింహాభాగం పొందుతూ వస్తున్న ఈ ఫౌండేషన్‌ను పక్కన పెట్టడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అంతే 92 ఏండ్ల గేట్స్ తన జూన్‌లో గేట్స్ ఫౌండేషన్‌కు సుమారు రూ.90 కోట్లు విరాళంగా ఇచ్చారు. 2006 నుంచి ఆయన తన కుటుంబ సభ్యుల ఫౌండేషన్లతో పాటుగా గేట్స్ ఫౌండేషన్ మానవ సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇస్తున్నారు. ఈ సారి ఆయన ఇచ్చిన వార్షిక విరాళాల జాబితాలో బిల్`మెలిందా గేట్స్ ఫౌండేషన్స్ లేకపోవడం గమనార్హం.
