Skip to main content

Namaste NRI

వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌….పేరు లేకుండానే క్రియేట్‌ 

త్వరలో  వాట్సాప్‌ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకురానున్నది. పేరు పెట్టకుండానే గ్రూప్‌ను క్రియేట్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నది. ఆ గ్రూప్‌లో ఉండే సభ్యులను బట్టి సదరు గ్రూప్‌కు పేర్లు పెట్టవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్న ఇది త్వరలో కార్యరూపం దాల్చనున్నది. ఇందులో మొత్తం ఆరుగురు మాత్రమే సభ్యులు ఉండే అవకాశం ఉన్నదని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News