Namaste NRI

6జర్నీ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

రవిప్రకాష్‌ రెడ్డి, సమీర్‌దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యారెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 6జర్నీ. బసీర్‌ ఆలూరి దర్శకుడు. పాల్యం రవిప్రకాష్‌ రెడ్డి నిర్మాత. దేశభక్తి ప్రధానంగా యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, సినిమాలోని సందేశం యువతను ఆకట్టుకుంటుందని దర్శకుడు పేర్కొన్నారు. కథలో మిస్టరీ ఎలిమెంట్స్‌ ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచుతాయని, ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని నిర్మాత తెలిపారు. ఈ నెల 9న విడుదలకానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events