Namaste NRI

వాళ్లు ఎప్పుడు తిరిగి వస్తారు..నాసాకు పెద్ద స‌వాలే

Mayfair 65

అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రానికి వెళ్లిన వ్యోమ‌గాములు సునీతా విలియ‌మ్స్‌, బుచ్ విల్మోర్‌ అక్క‌డే చిక్కుకున్న విష‌యం తెలిసిందే. బోయింగ్ స్టార్‌లైన‌ర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక స‌మ‌స్య‌లు తలెత్తిన నేప‌థ్యంలో ఆ ఇద్ద‌రూ అక్క‌డే ఉండిపోయారు. వాళ్లు ఎప్పుడు తిరిగి భూమి మీద‌కు వ‌స్తార‌న్న విష‌యంపై క్లారిటీ లేదు. కేవ‌లం 8 రోజుల మిష‌న్‌కు వెళ్లి,  ఇంత వ‌ర‌కు తిరిగి రాలేదు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో వాళ్లు వెన‌క్కి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. అయితే స్పేస్ఎక్స్‌కు చెందిన డ్రాగ‌న్ స్పేస్‌క్రాఫ్ట్‌ ద్వారా వ్యోమ‌గాముల‌ను తీసుకువ‌చ్చేందుకు నాసా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Ixora 65
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events