Namaste NRI

యుద్ధాన్ని ఆపేస్తా.. అక్కడ కూడా శాంతిని తీసుకొస్తా: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపడంపై తన ప్రభుత్వం దృష్టి పెడుతుందని అమెరికా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పా రు. ఈ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండటంపై ఆవేద న వ్యక్తం చేశారు. తన మర్‌-ఏ-లగో ఎస్టేట్‌లో జరిగిన కార్యక్రమం లో మాట్లాడుతూ మిడిల్‌ ఈస్ట్‌లో ప్రశాంతత కోసం కృషి చేస్తామని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికేందుకు కృషి చేస్తామన్నారు. మూడు రోజుల్లో వేలాది మంది మరణించారని ఓ నివేదిక పేర్కొందని చెప్పారు. మేము రష్యా-ఉక్రెయిన్లో యుద్ధం ఆపడానికి కూడా చాలా కష్టపడి పని చేయబోతున్నాము. యుద్ధాలు ఆగాలి, అని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events