సర్మత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని రష్యా విజయవంతంగా ప్రయోగించింది. రష్యా`ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తున్న సమయంలోనే రష్యా ఈ సర్మత్‌ను ప్రయోగించింది. దీని ద్వారా శత్రువులను భయపెట్టడానికేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత విధ్వంసరకమైన మిస్సైల్ అని రష్యా ప్రకటించింది. భూమి మీద ఉన్న ఓ టార్గెట్ అయినా దీంతో చేధించవచ్చని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.