Namaste NRI

TTA న్యూయార్క్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో ఉత్సాహంగా మహిళల క్రీడా దినోత్సవం

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (TTA) న్యూయార్క్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో విజయవంతంగా మహిళల క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు, టిటిఎ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించిన సహోదర్‌ పెద్దిరెడ్డి (కోశాధికారి), ఉష మన్నెం (మాట్రిమోనియల్‌ డైరెక్టర్‌), రంజీత్‌ క్యాతం (బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌), శ్రీనివాస్‌ గూడురు (సోవెనీర్‌ డైరెక్టర్‌), జయప్రకాష్‌ ఎంజాపురి మరియు న్యూయార్క్‌ చాప్టర్ లోని పలువురిని టిటిఎ నాయకత్వం అభినందించింది అంతేకాదు మహిళల క్రీడా కార్యక్రమాలకు తమ సంఘం మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events