ఆస్ట్రేలియాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆస్ట్రేలియా వైఎస్‌ఆర్‌సీపీ కో ఆర్డినేటర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో కృష్ణా రెడ్డి, భరత్, బ్రహ్మారెడ్డి, రామాంజిలు మెల్బోర్న్ నగరంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)