తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ కుమారుడు ప్రతీక్ వివాహం హనుమకొండలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
హైదరాబాద్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కుమారుడి వివాహానికి చంద్రబాబు నాయుడు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.