Namaste NRI

అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన జో బైడెన్‌ తొలిసారి ఇజ్రాయెల్‌లో పర్యటించారు. బెన్‌ గురియన్‌ ఎయిర్‌పోర్టులో విమానం దిగిన జో  బైడెన్‌కు ఇజ్రాయెల్‌ ప్రధాని యైర్ లాపిడ్‌, అధ్యక్షుడు బజాక్‌ హెర్జాగ్‌ స్వాగతం పలికారు.