Namaste NRI

భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కడ్‌ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన ఈ భేటీలో ధన్కడ్‌కు దత్తాత్రేయ శ్రీకృష్ణుడి విగ్రహాన్ని బహుకరించారు.