జపాన్ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వం లోని ప్రతినిధి బృందం ప్రఖ్యాత టోక్యో మెట్రో (Tokyo Metro) ను సందర్శించింది.