భారతీయ విద్యార్థులకు బ్రిటన్ ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. త్వరలో ప్రయారిటి, సూపర్ ప్రయారిటీ వీసాలు అందుబాటులోకి తెస్తామని భారత్‌లోని బ్రిటన్ రాయబార కార్యాలయం తెలిపింది. అయితే రాబోయే వారాల్లో బ్రిటన్ వీసాలకు భారీ డిమాండ్ ఉంటుందని కూడా బ్రిటన్ వర్గాలు తెలిపాయి. బ్రిటన్ రావాలనుకుంటున్న వారు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. డాక్యుమెంట్లు సిద్ధం చేసుకునేందుకు సమయం పడుతుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తగు నిర్ణయాలు తీసుకోవాలని బ్రిటన్ వర్గాలు తెలిపాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)