వసంతములో కోకిల మధురగానం లా ఆట సాహిత్య వేదికలో శ్రీ రామాచారి కొమాండూరి గారి సకల సంగీత ప్రక్రియలకు శ్రీ పమిడికాల్వ మధు సూదన్ గారి సాహిత్య వివరణ ఉంటుంది.సంగీత సాహిత్య అభిమానులకు సాధర ఆహ్వానం పలుకుతుంది అమెరికా తెలుగు సంఘం.తేది: శనివారం ఏప్రిల్ 1, 2023. సమయం : 11: 00 AM EST నుండి 1:00 PM EST.