Skip to main content

Namaste NRI

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) సాహిత్య వేదిక ఆహ్వానం

వసంతములో కోకిల మధురగానం లా ఆట సాహిత్య వేదికలో శ్రీ రామాచారి కొమాండూరి గారి సకల సంగీత ప్రక్రియలకు శ్రీ పమిడికాల్వ మధు సూదన్ గారి సాహిత్య వివరణ ఉంటుంది.సంగీత సాహిత్య అభిమానులకు సాధర ఆహ్వానం పలుకుతుంది అమెరికా తెలుగు సంఘం.తేది: శనివారం ఏప్రిల్ 1, 2023. సమయం : 11: 00 AM EST నుండి 1:00 PM EST.

Social Share Spread Message

Latest News