Skip to main content

Namaste NRI

బ్రాంచ్ ఆఫీస్ పోస్టర్ ఆవిష్కరించిన సుకుమార్

కునాల్‌ కౌశిక్‌, వెన్నెల జంటగా వినిత్‌ అడపా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బ్రాంచ్‌ ఆఫీస్‌. అందమైన అబద్ధం. ఉపశీర్షిక. మధుబాబు కర్రి నిర్మాత. విభిన్న మైన వినోదాత్మక ప్రేమ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల దర్శకుడు సుకుమార్‌ చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైటిల్‌, ట్రైలర్‌ బాగున్నాయి. సినిమా మంచి విజయాన్ని అందుకుని చిత్ర బృందానికి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు. సంగీతం: డిఎస్‌ఆర్‌, ఛాయాగ్రహణం: పవన్‌ చెన్న.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events