బహ్రెయిన్‌లో జరిగిన Indo-Gulf International Throwball Championship 2024 organized by ITF (International Throwball Federation) ను టీమ్ USA Sporty Divas చాంపియన్స్ గా విజయం సాధించారు.ఈ ఇంటర్నేషనల్ త్రోబాల్ ఛాంపియన్ షిప్ ను ఇంటర్నేషనల్ త్రోబాల్ ఫెడరేషన్‌తో కలిసి ది ఇండియన్ క్లబ్ నిర్వహిస్తోంది.
మహిళా టీమ్ కృషి పట్టుదలతో సరిహద్దులు దాటి ఛాంపియన్స్ గా విజయం సాధించారు.ఈ సందర్భంగా స్పాన్సర్ చేసి ప్రోత్సహించిన తానా సెక్రెటరీ రాజా కాసుకుర్తి, తానా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి, తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ఠాగూర్ మల్లినేని గారికి ధన్య వాదాలు తెలియజేశారు. సహకరించిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ కి జట్టులోని ప్రతి ప్లేయర్ ధన్య వాదాలు తెలియజేశారు.