తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అమెరికాలోనూ జరగనున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో సెప్టెంబరు 17న ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ వేడుకల్లో వర్చువల్గా పాల్గొంగారని పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. బండి సంజయ్ పాదయాత్రకు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యూఎస్ఏ ప్రతినిధులు సంఫీుభావం తెలిపారని వెల్లడిరచింది.