Namaste NRI

ఎమోషనల్‌గా థ్రిల్లర్‌గా వస్తోన్న పౌరుషం.. ఆసక్తిగా ట్రైలర్

సుమన్‌ తల్వార్‌, మేకా రామకృష్ణ, షెరాజ్‌, అశోక్‌ ఖుల్లార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం పౌరుషం. షెరాజ్‌ మెహ్ది దర్శకుడు. అశోక్‌ ఖుల్లార్‌, దేవేంద్ర నేగి నిర్మాతలు. అమెరికా లాస్‌ఏంజిల్స్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.  ఉమ్మడి కుటుంబాల్లో ఎదురయ్యే సమస్యలను చర్చిస్తూ, పాత సంప్రదాయా లను ప్రశ్నిస్తూ ఎమోషనల్‌ ఫీల్‌తో ట్రైలర్‌ సాగింది. నేటి తరానికి చక్కటి సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందిం చామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: షెరాజ్‌ మెహ్ది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events