అమెరికాలోని హ్యూస్టన్‌లో జరిగిన కారు ప్రమాదంలో లియాండర్‌లో నివసించే భారత సంతతికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మరణించారు. టెక్సాస్‌లోని లాంపసస్ కౌంటీలో వీరు ప్రయాణిస్తున్న కారు మరో కారు ను ఢీకొన్న ప్రమాదంలో అరవింద్ మణి (45), అతని భార్య ప్రదీప అరవింద్ (40), వారి కుమార్తె ఆండ్రీ అవరింద్ (17) మరణించారు. ప్రమాదం జరిగినప్పుడు 14 ఏండ్ల వారి కుమారుడు అదిర్యన్ వారితో వాహనం లో లేడు. ఈ ప్ర మాదంలో మొత్తం ఐదుగురు మరణించినట్టు పోలీసులు తెలిపారు.