
స్టార్ హీరోయిన్ శ్రీలీల యంబిబిస్ పూర్తి చేసి తాజాగా వైద్య పట్టా అందుకున్నారు. నటిగా రాణిస్తునే శ్రీలీల వైద్య విద్య ను పూర్తి చేశారు. ఆమె అభిమానులు పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. డాక్టర్ కావాలన్న తన కోరిక నెరవేరింది. శ్రీలీల తల్లి స్వర్ణలత కూడా డాక్టర్. శ్రీలీల ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ సినిమాలో నటిస్తున్నారు.















