Namaste NRI

బ్రిటన్‌లో పైలట్ పథకం

బ్రిటన్‌లో  వారానికి 4 రోజుల పని దినాలు  పైలట్ పథకం విజయవంతమైంది. గత ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగిన ఈ ట్రయల్‌లో  పలు రంగాలకు చెందిన 61 కంపెనీలు పాల్గొన్నాయి. ఇందులో పాల్గొన్న వాటిలో మెజారిటీ కంపెనీలు కొత్త పని విధానాన్ని కొనసాగిస్తామని ప్రకటించాయి. ఈ ట్రయల్ రన్‌ను  లాభాపేక్ష లేని  4 డే వీక్ గ్లోబల్ 4 డే వీక్ క్యాంపెయిన్ అటానమీ మేథోసంస్థ నిర్వహించాయి. దాదాపు 3 వేల మంది ఉద్యోగులు, కార్మికులకు సాధారణ ఐదు రోజుల పని దినాలకు ఇచ్చే వేతనమే చెల్లించి ఈ విధానాన్ని అమలు చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events