Skip to main content

Namaste NRI

దండోర నుంచి టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌

సామాజిక అసమానతలను రూపుమాపాలనే సందేశంతో తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం దండోర. శివాజీ, నవదీప్‌, నందు, రవికృష్ణ ముఖ్య పాత్రధారులు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ నెల 25న విడుదలకానుంది. ఈ సినిమా నుంచి దండోరా దండోరా అనే టైటిల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. కాసర్ల శ్యామ్‌ రచించిన ఈ గీతానికి మార్క్‌ కె రాబిన్‌ స్వరాల్ని సమకూర్చారు. ఆంథోని దాసన్‌, మార్కె కె రాబిన్‌ ఆలపించారు. ఈ చిత్రాన్ని నైజాంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ విడుదల చేస్తున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events