అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ భర్తకు ముద్దుపెట్టారు. క్యాపిట్ హిల్‌లో జరిగిన సమావేశం సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సమావేశం సందర్భంగా అక్కడికి వచ్చిన జిల్ బైడెన్ అక్కడే ఉన్న కమలా హ్యారిస్ భర్త డగ్లస్ ఎమహాఫ్ కు లిప్‌లాక్ ఇచ్చారు.














