Namaste NRI

క్యాపిట్ హిల్‌లో ఆసక్తికర ఘటన

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  భార్య, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ భర్తకు ముద్దుపెట్టారు. క్యాపిట్ హిల్‌లో  జరిగిన సమావేశం సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సమావేశం సందర్భంగా అక్కడికి వచ్చిన జిల్ బైడెన్ అక్కడే ఉన్న కమలా హ్యారిస్ భర్త డగ్లస్ ఎమహాఫ్ కు లిప్‌లాక్‌  ఇచ్చారు.

Social Share Spread Message

Latest News