Namaste NRI
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించా రు. ఈ సందర్భంగా వారిద్దరూ కొంతసేపు ముచ్చటించారు.