Namaste NRI

భార్యకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన డొనాల్డ్‌ ట్రంప్‌

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌  తన 20వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన భార్య, అమెరికా ఫస్ట్‌ లేడీ మెలానియా ట్రంప్‌ కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో త్రోబ్యాక్‌ వెడ్డింగ్‌ ఫొటో ను షేర్‌ చేశారు.నా అందమైన భార్య మెలానియాకు 20వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్రంప్‌ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు తమ పెళ్లినాటి ఫొటోను జతచేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ఇది చూసిన పలువురు ప్రముఖులు, నెటిజన్లు ట్రంప్‌-మెలానియా దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events