Namaste NRI

వారానికి 36 గంటలపాటు ఉపవాసం: రిషి సునాక్‌

బ్రిటన్‌ ప్రధానమంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ తన ఆరోగ్య రహస్యాన్ని వెల్లడించారు. వారానికి తాను 36గంటలపాటు ఉపవాసం ఉంటానని చెప్పారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి మంగళవారం ఉదయం 5 గంటల వరకు ఘన పదార్థాలు తిననని తెలిపారు. ఈ ఉపవాసం సమయంలో నీళ్లు, చాయ్‌, బ్లాక్‌ కాఫీ మాత్రమే తాగుతానని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events