Namaste NRI

ప్రపంచంలోనే తొలిసారి… అమెరికాలో

 ప్రపంచంలోనే తొలిసారి ఓ సజీవ రోగికి పంది కిడ్నీ మార్పిడి జరిగింది. అమెరికాలో జరిగిన ఈ సర్జరీ విజయవంతమైనట్టు అక్కడి వైద్యులు తెలిపారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ రోగికి పంది కిడ్నీని అమర్చినట్టు మసాచుసెట్స్‌ దవాఖానా వెల్లడించింది. 62 ఏండ్ల రోగి రెండు కిడ్నీలు ఫెయిలవ్వటంతో  అతనికి పంది కిడ్నీని మార్పిడి చేశారు. ఆ వ్యక్తి కోలుకుంటున్నాడని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వెల్లడించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events