Namaste NRI

విమాన వెంకటేశ్వర శతకం ఆవిష్కరణ

తిరుపతి లో తెలుగు వేదకవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు రచించిన “విమాన వెంకటేశ్వర శతకం” ప్రముఖ గాయకు లు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో స్థానిక శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి , మండలి బుద్ధ ప్రసాద్ , తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి గారు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events