Namaste NRI

వనదేవతలను దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై

తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలక్క జాతర ఘనంగా జరుగుతోంది. ఆదివాసీ జాతరలో అతి ముఖ్యమైన కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.  ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ కూడా వనదేవతలను దర్శించుకొని బంగారం సమర్పించారు. హెలికాప్టర్‌ ద్వారా కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌ ముండా, గవర్నర్‌ తమిళిసై మేడారం చేరుకున్నారు. వీరికి మంత్రి సీతక్క , ఈటెల రాజేందర్‌, జిల్లా కలెర్టర్‌ ఇలా త్రిపాఠి తదితర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం వనదేవతల దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ అక్కడ బంగారం సమర్పించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress