తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయూత పథకం కింద 35 మంది పేదపిల్లలకు స్కాలర్ షిప్స్. ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న నిరుపేద పిల్లలకు ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి,చేతుల మీదుగా తానా ఆధ్వర్యంలో ప్రధాన ఉత్సవం ఈ కార్యక్రమమునకు తానా సభ్యులతో పాటు శశికాంత్ వల్లేపల్లి ఉప్పులూరి రామ్ చౌదరి,BRS స్టేట్ యూత్ లీడర్ రాహుల్ రావు head master,ZPHS చిన్నకాపర్తి, నల్గొండ జిల్లా. నిరంజన్ శృంగవరపు గారు తానా ప్రెసిడెంట్, ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి, కోఆర్డినేటర్ శ్రీకాంత్ పోలవరపు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్ చైర్మన్ శ్రీ శశికాంత్ వల్లేపల్లి గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ లో భాగంగా నిర్వహించడం జరిగిందని మరియు విద్యార్థులకు చదువుల్లో మంచి ప్రతిభ తో రాణించాలని తెలియజేశారు.

