Namaste NRI

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో.. రొమాంటిక్‌ సాంగ్‌

ప్రణవ్‌, షజ్ఞశ్రీ నాయకానాయికలుగా కొవ్వూరి అరుణ సమర్పణలో వస్తున్న సినిమా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల. ఈ చిత్రంలో  శ్రీ వేణుస్‌, రామ్‌ పటాస్‌, తేజగౌడ్‌, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల నటిస్తున్నారు.  రెండో పాటగా చల్లగాలి అంటూ సాగే రొమాంటిక్‌ వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఇప్పటివరకు లిరికల్‌ సాంగ్స్‌ రిలీజ్‌ కాగా, ఫస్ట్‌ టైం ఈ మూవీకి సంబంధించి వీడియో సాంగ్‌ విడుదలైంది. 2000 s బ్యాక్‌ డ్రాప్‌ నేటివిటికి తగ్గట్టుగా వస్తుంది.  గతంలో ఈ సినిమా నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌, టీజర్‌, సాంగ్‌ విడుదలయ్యాయి. సంగీతం: కార్తీక్‌ రోడ్రిగ్జ్‌, కెమెరా: నిఖిల్‌ సురేంద్రన్‌, నిర్మాత: లోభువన్‌రెడ్డి కొవ్వూరి, రచన-దర్శకత్వం: శ్రీనాథ్‌ పులకురం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events