Namaste NRI

అరి షడ్వర్గాల నేపథ్యంలో…

మైథాలజీ ప్రస్తుతం సినిమాలకు సక్సెస్‌ఫుల్‌ ట్రెండ్‌గా మారింది. పురాణ, ఇతిహాసాలతో ముడిపడివున్న కథలు బ్లాక్‌బాస్టర్స్‌గా నిలుస్తున్నాయి. ఈ కోవలో రూపొందిన మరో చిత్రమే అరి. మై నేమ్‌ ఈజ్‌ నో బడీ అనేది ఉపశీర్షిక.  అరిషడ్వార్గాలు, శ్రీకృష్ణుని గొప్పతనం వంటి అంశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకొని త్వరలో విడుదల కానుంది. వినోద్‌వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్‌, సాయి కుమార్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ఇందులో కీలకపాత్రధారులు. జయశంకర్‌ దర్శకుడు. శ్రీనివాస్‌ రామిరెడ్డి, తిమ్మప్పనాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మాతలు. అభిషేక్‌ బచ్చన్‌ ఈ సినిమాను హిందీలో విడుదల చేయనున్నట్టు సమాచారం. విడుదల తేదీని త్వరలోనే మేకర్స్‌ ప్రకటించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress