Namaste NRI

అమెరికాలో స్వాతంత్య్ర వేడుకలు…తనదైన స్టైల్లో జరుపుకున్న మెటా సీఈవో

అమెరికాలో జులై 4న స్వాతంత్య్ర వేడుకలు  ఘనంగా జరిగాయి. బాణ సంచా మెరుపులు, కవాతుల మధ్య అమెరికన్లు ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. నిత్యం బిజీబిజీగా ఉండే మెటా సీఈవో  మార్క్‌ జుకర్‌బర్గ్‌  సైతం ఈ స్వాతంత్య్ర వేడుకలను తనదైన స్టైల్లో జరుపుకున్నారు. సర్ఫింగ్‌ చేస్తూ తన డేని సరదాగా గడిపారు. ఓ చేత్తో బీరు బాటిల్‌, మరో చేత్తో అమెరికా జెండాను  పట్టుకుని సముద్రపు అలలపై సర్ఫింగ్‌ చేస్తూ ఈ వేడుకలను జరుపుకున్నారు. మధ్య మధ్యలో బీర్‌ను తాగుతూ సర్ఫింగ్‌ను ఎంజాయ్‌ చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress