Namaste NRI

కాలిఫోర్నియాలో ఇండో అమెరికన్లు నిరసన

అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రవేశపెట్టిన కుల వివక్ష నిరోధక బిల్లుపై ఇండో అమెరికన్లు, పలు హిందూ సంస్థలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని శాక్రమెంటోలో ఉన్న గవర్నర్‌ గెవిన్‌ న్యూసమ్‌ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించారు.  ఈ చట్టం ఇండో అమెరికన్లను లక్ష్యంగా పెట్టుకుని రూపొందించారని, ఆ వర్గాలకు వేధింపులు తప్పవని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును గవర్నర్‌ ఆమోదించకుండా తిరస్కరించాలని వారు డిమాండ్‌ చేశారు.

Social Share Spread Message

Latest News